hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Cloth Diaper: తడి మరియు చర్మపు చికాకు (స్కిన్ ఇరిటేషన్) నుంచి దూరంగా ఉంచడానికి క్లాత్ డైపర్ లను ఉపయోగించడం ఎంత వరకు సురక్షితం? arrow

In this Article

    Cloth Diaper: తడి మరియు చర్మపు చికాకు (స్కిన్ ఇరిటేషన్) నుంచి దూరంగా ఉంచడానికి క్లాత్ డైపర్ లను ఉపయోగించడం ఎంత వరకు సురక్షితం?

    Baby Care

    Cloth Diaper: తడి మరియు చర్మపు చికాకు (స్కిన్ ఇరిటేషన్) నుంచి దూరంగా ఉంచడానికి క్లాత్ డైపర్ లను ఉపయోగించడం ఎంత వరకు సురక్షితం?

    21 June 2023 న నవీకరించబడింది

    కొత్తగా తల్లైన వారు, వారు చేసే పనులు సరైనవా కాదా అని ఆందోళన చెందుతూ ఉంటారు మరియు ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ , చాలా మంది తల్లులు తమ పిల్లల కోసం డైపర్‌లపై పెట్టుబడి పెడతారు. డైపర్లు తల్లులు మరియు వారి నవజాత శిశువులకీ ఒక వరం లాంటివి, ఎందుకంటే వారి పిల్లలు చలి/ తడి రాత్రులు అనుభవించాల్సిన అవసరం లేదు. డైపర్ల ఆవిష్కరణతో, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ప్రశాంతమైన రాత్రులు గడుపుతారని చాలా మంది ఇప్పుడు భావిస్తున్నారు. ఎందుకంటే ఉదయం లేచే సమయానికి తన బిడ్డ తడిలో చికాకు పడుతూ కనిపించదని తల్లికి అర్థమైంది.

    డైపర్లను ఉపయోగించడం (Using Cloth Diapers)

    సౌలభ్యం కోసం, చాలా మంది తల్లులు తమ పిల్లలకు రీయూజబుల్ (తిరిగి వాడగలిగేవి) డైపర్‌ లను ఉపయోగిస్తారు. అపుడు అది పిల్లలలో అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. సామాన్యంగా ప్రజలు ఎక్కువగా డైపర్‌లను వాడతారు, దీని వలన శిశువుల పిరుదులపై/ గజ్జలపై దద్దుర్లు ఏర్పడతాయి. ఇటువంటి అనేక రకాల కారణాలు శిశువుల చర్మంపై దద్దుర్లు మరియు తడిని కలిగిస్తాయి. అంతేగాక పిల్లలు తరచుగా మలం మరియు మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. ఇది వారి సున్నితమైన చర్మాన్ని చికాకుపెడుతుంది. మీ బిడ్డ/ పిల్లలు తరచుగా ప్రేగు కదలికలు లేదా విరేచనాలను పాలవుతుంటే డైపర్ దద్దుర్లుకు దారితీయవచ్చు.

    బిగుతు(టైట్)గా ఉండే డైపర్‌లు (Cloth Diapers) ఎక్కువగా మీ పిల్లల చర్మంపై రుద్దుకోవడం వల్ల దద్దుర్లు వస్తాయి.

    తరచుగా ఒకే చర్మ వ్యాధి, చుట్టూ భాగాలకు వ్యాపిస్తుంది. మీ బిడ్డ పిరుదులు, జననేంద్రియాలు మరియు తొడల భాగాలను కప్పి ఉంచే డైపర్‌లు బ్యాక్టీరియా లేదా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. శిశువు యొక్క ఆ శరీర భాగాలు ఎక్కువ వెచ్చదనాన్ని పొందుతాయి మరియు తేమగా ఉంటాయి. దీని వలన తడి మరియు చర్మం చికాకు (స్కిన్ ఇర్రిటేషన్) ఏర్పడుతుంది.

    అంతేకాకుండా, దుకాణంలో కొనుగోలు చేసిన డిస్పోజబుల్ (వాడిన తర్వాత పడెయ్యాల్సినవి) డైపర్లలో రసాయనాలు ఉంటాయి. అవి శిశువుకి బాధాకరమైన దద్దుర్లు కలిగిస్తాయి. తరచుగా ప్రజలు ఇంట్లో తయారుచేసిన డైపర్‌లను కడగేటప్పుడు సబ్బులు మరియు కండీషనర్‌లను ఉపయోగిస్తారు. వీటిలో తరచుగా హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు బట్టల నుండి కడిగివేయబడవు మరియు అవి శిశువు చర్మాన్ని తాకినప్పుడు ఎర్రటి గడ్డలు మరియు స్కిన్ ఇర్రిటేషన్ లకు కారణమవుతాయి.

    క్లాత్ డైపర్ ప్రయోజనాలు (Cloth diapers benefits):

    క్లాత్ డైపర్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో వస్తాయి. ముఖ్యంగా శిశువులలో తామర వంటి చర్మ వ్యాధి పరిస్థితులలో. క్లాత్ డైపర్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి:

    • క్లాత్ డైపర్‌లను తయారు చేయడంలో పత్తి(కాటన్) అత్యంత సాధారణ బట్ట/ వస్త్రం, ఇది శిశువులలో దద్దుర్లు మరియు స్కిన్ ఇర్రిటేషన్ ను తక్కువగా ఉండేలా చేస్తుంది. చాలా క్లాత్ డైపర్ కంపెనీలు తమ డైపర్‌ల తయారీలో ఆర్గానిక్ కాటన్‌ని ఉపయోగిస్తాయి. రైతులు నాన్-ఆర్గానిక్ పత్తిని పండించడంలో పురుగుమందులు మరియు క్రిమిసాంహారిణులు వంటి రసాయనాలను పిచికారీ చేస్తారు. దీని ఫలితంగా రసాయనాలు శిశువుల చర్మానికి తగిలినప్పుడు శిశువులలో స్కిన్ ఇర్రిటేషన్ ను కలిగించవచ్చు.
    • క్లాత్ డైపర్‌ని ఉపయోగించడం వల్ల మీ శిశువు చర్మంపై ముందుగా తడి తగులుతుంది. అంతేకాకుండా, వారు యూరిన్ పాస్ చేసినప్పుడు అది వారికీ అర్థమవుతుంది. డిస్పోజబుల్ డైపర్లు తడిని దూరం చేస్తాయి. ఇది మీ బిడ్డకు ఎక్కువసేపు డైపర్‌లోని తడి గురించి తెలియకుండా చేస్తుంది.
    • క్లాత్ డైపర్‌లు ఎక్కువగా గాలి తగిలేలా ఉంటాయి. ఇది స్కిన్ ఇర్రిటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే చాలా మంది శిశువులకు డిస్పోజబుల్ డైపర్‌లలో ఉపయోగించే కొన్ని ఫ్యాబ్రిక్స్ మరియు రసాయనాల వలన ప్రతిచర్యలు మరియు అలెర్జీని ఎదుర్కుంటారు. డిస్పోజబుల్ డైపర్‌ల వాడకం తగ్గించడం లేదా క్లాత్ డైపర్‌లకు మారడం వల్ల మీ శిశువుకు అలర్జీ కారకాలు మరియు ఇతర చికాకులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
    • ఎలాంటి రసాయనాలు లేని ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ఉత్తమం. మయిలో ఎసెన్షియల్స్ హ్యాపీ బమ్స్ కాంబోను చెక్ చేయాలని గుర్తుంచుకోండి. మయిలో వారు వాష్ చేయగలిగిన మరియు అడ్జస్ట్ చేయగల ఇన్సర్ట్‌లతో రీయూజబుల్ క్లాత్ డైపర్‌లను అందిస్తున్నారు. వీటిని ఉపయోగించడం మరియు కడగడం చాలా సులభం. చిన్నపిల్లల సున్నితమైన చర్మంపై దద్దుర్లు రాకుండా ఉండే విధంగా కలబందతో కూడిన చర్మానికి అనుకూలమైన బేబీ వైప్‌లతో పాటు ఏఏ డైపర్‌లను ఉపయోగించండి.

    మయిలో ఖచ్చితమైన డైపరింగ్ కాంబోను అందిస్తుందని మీకు అనిపిస్తోంది. మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించండి మరియు డైపర్ దద్దుర్లు సంభవించకుండా నిరోధించే సమర్థవంతమైన శుభ్రపరిచే దశలను పాటించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.