hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు)​ మరియు వారి బెడ్ టైమ్ arrow

In this Article

    మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు)​ మరియు వారి బెడ్ టైమ్

    మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు)​ మరియు వారి బెడ్ టైమ్

    4 April 2023 న నవీకరించబడింది

    పసిపిల్లలకు రోజుకు 12 నుంచి 14 గంటల నిద్ర అవసరం. అయితే ప్రీ స్కూల్ పిల్లలకు (స్కూల్ కు వెళ్లే వయసులేని 3-5 సంవత్సరాల పిల్లలు) రోజుకు 11 నుంచి 13 గంటలు నిద్రపోవడం అవసరం.

    మీ బిడ్డకు ఏది మంచిది? 1 నుంచి 2 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల నిద్రపోయే సమయం 11 నుంచి 14 గంటల మధ్య ఉండేలా పగలు, రాత్రి విభజించబడింది. ప్రీ స్కూల్ విషయానికి వస్తే అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.

    ప్రీ స్కూల్ సంవత్సరాల్లో ఎలాంటి నిద్ర విధానం (స్లీప్ ప్యాటర్న్) అవలంభించాలి

    న్యాప్స్ (తిన్న తర్వాత కునుకు) ఎప్పుడైనా వేయొచ్చు లేదా ఆపుకోవచ్చు. కానీ మీ శిశువులకు ఒక నిర్ధిష్ట సమయం అంటూ ఉంటే వారికి సహాయంగా ఉంటుంది. మీరు మధ్యాహ్న సమయంలో ఒక నిర్ధిష్ట టైం ఫ్రేమ్ సెట్ చేయడం ద్వారా అతడు/ఆమె రిలాక్స్ అవుతారు. పగటి సమయంలో ఒక గంట నిద్ర సరిపోతుంది.

    సాధారణంగా ప్రీ స్కూల్ సమయాల్లో సమస్యలు సంభవిస్తాయి. త్వరగా నిద్రపోకపోవడం, త్వరగా మెలుకువ రావడం, రాత్రి పీడకలలు రావడం, నిద్రలో నడిచే అలవాటు మొదలయినవి.

    మీ బిడ్డ నిద్ర పోవడానికి ఎలా సహాయం చేయాలి

    మీరు బెడ్ టైమ్ ఏర్పాటు చేసుకునే టైమ్ మరియు మీ చిన్నారికి సరైన నిద్ర కోసం చేయాల్సిన పనుల జాబితా ఉంది.

    · ప్రతిరోజు పడుకునే సమయం మరియు మేల్కొనే సమయానికి కట్టుబడి ఉండండి. న్యాప్ టైమ్ (తిన్న తర్వాత కునుకు) కు కూడా కట్టుబడి ఉండండి. అది తొందరగా లేదా ఆలస్యంగా జరగకూడదు. ఎందుకంటే అది రాత్రి నిద్ర సమయాన్ని ఆటంకపరుస్తుంది.

    · మీ బిడ్డ బెడ్​ టైంకి 30 నిమిషాల ముందు రిలాక్స్ అయ్యే ప్రశాంతమైన పనులు చేయండి. మీరు బుక్స్ చదవొచ్చు లేదా పద్యాలు మరియు కవితలు చదవచ్చు. మీ బిడ్డను అతని/ఆమె బొమ్మతో ఆడుకోవడానికి అనుమతించండి. ఈ పనులు మీ బిడ్డ పడుకునే సమయంలో మరింత రిలాక్స్​గా ఉండేందుకు సహాయపడతాయి.

    · పడకగది వాతావరణం నిశ్శబ్దంగా మరియు పడుకునేందుకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. బెడ్​రూంలో టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా ఐపాడ్ వంటివి చూడడం మానెయ్యాలి. ఇవి పక్కనే ఉంటే మీ పిల్లల మెదడుని ఉత్తేజపరుస్తాయి. వారు తొందరగా నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి.

    · కెఫిన్ ఉన్న ఆహారాలు, పానీయాలను తక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఇది మనసును ఎక్కువ సేపు యాక్టివ్​గా ఉంచుతుంది.

    · మీ బిడ్డ నిద్రపోనప్పటికీ, ఇంకా మెలుకువగా ఉన్నా అదే స్థితిలో వదిలేసి గది నుంచి బయటకు వెళ్లండి. మీ చిన్నారి నిద్రపోవడానికి మరియు అర్ధరాత్రి మెలుకువ వచ్చినా తిరిగి నిద్రపోవడానికి ఇది సహాయం చేస్తుంది.

    సూచించబడినవి:

    · ప్రీ స్కూలర్స్​లో నిద్ర విధానానికి మీరు తెలుసుకోవాల్సినవి & మీ చిన్నారి సుఖంగా నిద్రించడానికి టిప్స్

    · ప్రీ స్కూల్ సమయంలో నిద్ర విధానం మీ చిన్నారి సుఖంగా నిద్రపోవడానికి టిప్స్

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.